హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగీత్ చౌరస్తాలో విద్యార్థినుల ధర్నా

HYD: సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీని శాఖలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిర్ణయంతో విద్యార్థినులను లేబర్లుగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శక్తి స్కీమ్‌ను రద్దు చేసి, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.