VZM: కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ విశాఖలోని ఎన్టీఆర్ భవనంలో బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎంపీ


