ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ కేంద్రం పరిధిలో 45 గ్రామాలు, 4,049 మంది పొగాకు రైతులు ఉన్నారు. గతేడాది కేజీ రూ.367 ఉండగా.. ఈసారి వేలం ప్రారంభమైన రోజు కేజీ రూ.250 పలికింది. రానురానూ ఈ ధర తగ్గడమే కాకుండా.. బేళ్ల తిరస్కరణ సంఖ్య పెరిగిపోయింది. దీంతో రైతులు ఇళ్లల్లోనే పొగాకు నిల్వ చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాపం పొగాకు రైతులు..!


