TPT: గూడూరు రైతుల సాగునీటి సమస్యపై ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అసెంబ్లీలో గళమెత్తారు. 19 చెరువులు, 4 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సెవెంత్ బ్రాంచ్ కాలువలో 20.50 నుంచి 27.535 కిలోమీటర్ల వరకు మరమ్మతులు ఎప్పుడు చేపడతారని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంలో జాప్యం వద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గూడూరు రైతుల కోసం ఎమ్మెల్యే గళం


