హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం తరలింపు.. వైసీపీ నేతలు అరెస్ట్

PLD: మాచర్ల (మం) నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మద్యాన్ని ఏపీకి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వైసీపీ నేతలను ఎస్సై గిరిబాబు అదుపులోకి తీసుకున్నారు. వారి కారులో 11 లీటర్ల తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకున్నారు.