హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం!

NRML: లూయిస్ డాగ్రే జయంతిని పురస్కరించుకొని ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని భైంసాలో ఘనంగా నిర్వహించారు. భైంసా డివిజన్ ప్రొఫెషనల్ ఫోటో, వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెండా ఎగరేశారు. అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ చేసి అన్నదానం చేపట్టారు.