హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రహదారి పనులు త్వరితగతిన చేపట్టాలి'

SRD: కొండాపూర్ నుండి కాగజ్ మద్దూర్, పలుకు పోచమ్మ దేవాలయం మీదుగా షేర్ఖాన్పల్లి వరకు రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని బీజేపీ మండల అధ్యక్షుడు నీలి నగేష్.. ఎంపీ రఘునందన్‌రావుకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీ.. అధికారులతో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింగ్నాయక్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.