MDK' చిన్నశంకరంపేట తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఏఎన్‌ఎమ్ పోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నిర్వాహకురాలు మాధురి తెలిపారు. ఏఎన్‌ఎమ్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 19 నుంచి 25 వరకు హాస్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెలకు రూ.7,800 వేతనం అందించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
స్కూల్‌లో ఏఎన్‌ఎమ్ పోస్టు ఖాళీ


