WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని పలు వార్డుల్లో బుధవారం మున్సిపాలిటీ పాలక మండలి ఆధ్వర్యంలో CC రోడ్లు డ్రైనేజీల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మంత్రి వాకిటి శ్రీహరి రూ. 15 కోట్లు కేటాయించగా ఏడు కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామని మున్సిపల్ ఛైర్ పర్సన్ నాగమణి తెలిపారు.
తెలంగాణ
VIDEO: సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణ పనులు ప్రారంభం


