హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలభిషేకం

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ పనుల రూ.350 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు రామాపురం మండలం నీలకంఠరావుపేటలో టీడీపీ నేతలు సీఎం, మంత్రి మండిపల్లి చిత్ర పటాలకు పాలభిషేకం చేశారు. దీంతో 25 వేల ఎకరాల పరిధిలోని చెరువులకు నీరందుతుందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికిి కృతజ్జతలు తెలిపారు.