TPT: టీటీడీ ఆధ్వర్యంలోని బాలికల జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం అన్నమయ్య సర్కిల్, ఎం.ఆర్.పల్లి సర్కిల్ నుంచి కళాశాల వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని GNS రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ నాయక్ కోరారు. ఈ మేరకు బుధవారం టీటీడీ డీఈఓ ఫణికుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత బస్సు కోసం వినతిపత్రం


