హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు ఉపాధి కల్పించడం లక్ష్యం: పీడీ

NLR: మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉచితంగా కార్ డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి చెప్పారు. బుచ్చి మండలంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం శ్రీతర ఆధ్వర్యంలో మహిళలకు కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. కార్ డ్రైవర్లకు మంచి డిమాండ్ ఉండడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.