హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి ఆలయంలో సేవలు రద్దు

TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 22న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా 22న సహస్రదీపాలంకార సేవ, 23-25 వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. 25న అష్టదళపాదపద్మారాధన, 26న కల్యాణోత్సవ సేవ కూడా రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.