హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో మంత్రి ఆనం కీలక ప్రకటన

NLR: రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకుల నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు. 'ప్రాంతంతో సంబంధం లేకుండా వేద, ఆగమ పరిజ్ఞానం, అర్హత, మెరిట్ ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయి.