E.G: గోపాలపురం మండలం రాజంపాలెంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు కాకర్ల రామతులసి బుధవారం వివరించారు. గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట


