ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబుకు క్యాబినెట్ హోదా కల్పించడంపై అనపర్తి జనసేన ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు. నాగబాబు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారని, ఆయనకు పదవి రావడం జనసైనికులందరికీ పదవి వచ్చినట్లేనని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆయనకు పదవి వస్తే మాకు వచ్చినట్టే..!


