ATP: తాడిపత్రిలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పెన్నా నది ఒడ్డున ఉన్న ఆలయ శిల్పకళను పరిశీలించి, క్షేత్ర చరిత్ర, విశిష్టతను తెలుసుకున్నారు. ఈవో రామాంజనేయులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న అసిస్టెంట్ కలెక్టర్


