హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధ్వజస్తంభ ప్రతిష్ఠలో మాజీ ఎమ్మెల్యే

అన్నమయ్య: బుడుగుంటపల్లి విద్యానగర్‌లోని సీతారామస్వామి ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.