హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్!

కడప: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ప్రొద్దుటూరు పరిధిలోని పలు టీడీపీ కుటుంబాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వారికి పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.