హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బొత్సకు క్షమాపణలు చెప్పాలి'

SKLM: శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విమర్శలను వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ బుధవారం ఖండించారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులు ఉండాలని, బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ఈ మేరకు బొత్సకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.