కృష్ణా: ఉపాధ్యాయ సేవాదళ్ నిర్వహిస్తున్న విద్యా, సామాజిక, సాంస్కృతిక సేవలను టీడీపీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వికృతి శ్రీనివాస్ అభినందించారు. సేవాదళ్‌కు పూర్తి సహకారం అందిస్తామని, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరద సహాయం, రక్తదానం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉచిత స్టడీ మెటీరియల్, వైద్య శిబిరాల సేవలను ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
సేవాదళ్‌కు ఆత్మీయ పురస్కారం


