PLD: జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులతో నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు డిమాండ్ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, డీఎస్సీ, ఫారెస్ట్, కోర్టు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి'


