హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంకర రాళ్లు తేలిన రైల్వే స్టేషన్‌ దారి

KDP: సిద్దవటం మండలం చాముండేశ్వరి పేట పక్కన ఉన్న రహదారి అధ్వానంగా మారింది. భాకరాపేట రైల్వే స్టేషన్‌కు వెళ్లే ఈ దారి ఇబ్బందులకు ఇంటిపేరులా మారింది.  దీంతో వాహనదారుల అవస్థలు చెప్పలేని రీతిలో ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి తారు రోడ్డు వేయాలని స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు.