ఏలూరు పోలీస్ డార్మిటరీలో ఆటో డ్రైవర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. అధికారులు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయకూడదని, మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ఆటోలు జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించరాదని స్పష్టం చేశారు. ఆటోకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో డ్రైవర్లకు పోలీసుల సూచనలు


