హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

SDPT: దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనను అడ్డుకునే క్రమంలో బీఆర్ఎస్ నేతలను గృహనిర్బంధం చేయడం, ప్రజాప్రతినిధుల పర్యటనలను రోకడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని ఎమ్మెల్యే మండిపడ్డారు.