SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమ్మగూడెం గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ జనార్దన్ ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. డ్రైనేజీ నిర్మాణంతో ప్రజలకు మురుగు సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: మౌలిక వసతుల కల్పనకు కృషి: జనార్దన్


