TPT: గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్.వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు


