హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పెండింగ్ బకాయిలను చెల్లించాలని ధర్నా'

ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. రాంబాబు మాట్లాడుతూ.. 2019 నుంచి 24 వరకు డీఏ డీఆర్ పెండింగ్ బకాయిలను చెల్లించాలన్నారు. 18 నుంచి 20 వరకు చెల్లించాల్సిన 30 నెలల డీఆర్ అరియర్స్‌ను అందరికీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.