హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

KRNL: హాలహర్విలోని బల్లూరు, నెట్రవట్టి, సుద్దాపురం, గ్రామాలకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 3 గ్రామాలకు కలిపి 150 మందికి పైగా విద్యార్థులు వెళుతున్నారని అందరికీ కలిపి ఒక్క బస్సు మాత్రమే తిరుగుతోందన్నారు. సీఎం స్పందించి బల్లూరు గ్రామానికి 6 కి.మీ మేర బీటీ రోడ్డు, విద్యార్థులకు అదనంగా 2 బస్సు సర్వీసులు నడపాలని చెప్పుకొచ్చారు.