హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ వర్గాలు హర్షాతిరేకాలు

VZM: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ వర్గాలు హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర కొప్పులవెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఇది బీసీ వర్గాల సామాజిక, రాజకీయ సాధికారతకు చారిత్రాత్మకమైన అడుగన్నారు.