KRNL: ఉద్యోగ విధులలో ప్రతిభ చూపిన విద్యుత్ శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్ వీరేశ్‌ను ఉద్యోగులు సన్మానించారు. ఆదోని విద్యుత్ శాఖ కార్యాలయంలో 20 ఏళ్లుగా సమర్థవంతంగా విధులు నిర్వహించిన వీరేశ్‌కు ఉత్తమ అవార్డు రావడం అభినందనీయమని ఆ శాఖ ఏఈ లోకేశ్ అన్నారు. సేవలు మరింత విస్తరించి విద్యుత్ శాఖకు పేరు ప్రతిష్ఠలు పెంచాలని యూనియన్ నాయకుడు జగ్గయ్య, కాంట్రాక్టర్ ఆనంద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రతిభ చూపిన విద్యుత్ ఉద్యోగికి సన్మానం


