హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్యవివాహాలతో అనర్థాలు

ASR: బాల్యవివాహాలతో బాలికల భవిష్యత్తు దెబ్బతినడంతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్‌కుమార్ సింగ్, ఎల్‌సీసీ జిల్లా చైర్‌పర్సన్ కృష్ణకుమారి అన్నారు. డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు బుధవారం బాల్యవివాహాలు, గుడ్ టచ్‌-బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.