హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ ధరించండి: సీఐ

KDP: ప్రతిఒక్కరూ బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రొద్దుటూరు ట్రాఫిక్ సీఐ భాస్కర్ కోరారు. ఈ మేరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడంతో ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. పాతబస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ సాగింది.