ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24లోపు అర్హులైన కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పరిహారం చెల్లింపులు పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా 1,600 కుటుంబాలకు రూ.200 కోట్ల పరిహారాన్ని సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే 2,565 కుటుంబాలకు పరిహారం అందగా, మిగిలిన వారికి గడువులోగా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక ప్రకటన


