హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: న్యాయం కోసం వీల్‌చైర్‌ యాత్రకు తల్లి సిద్ధం

KRNL: ప్రీతి బాయ్‌ 9వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సమాధి వద్ద నివాళులర్పించారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతికి వీల్‌చైర్‌ యాత్ర చేపట్టేందుకు తల్లి పార్వతీదేవి సిద్ధమయ్యారు. యాత్రకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేయడంతో సమాధి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా యాత్ర చేపడతానని, ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని ఆరోపించారు.