KDP: ముద్దనూరు పీహెచ్‌సీని జిల్లా వైద్యాధికారి యుగంధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ల్యాబ్, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. డెలివరీ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై సిబ్బందితో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
ముద్దనూరు పీహెచ్‌లో తనిఖీలు


