హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంకు టీడీపీ బీసీ నేతల పాలాభిషేకం

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడంపై తెనాలి టీడీపీ బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణిదపు దుర్గ మాట్లాడుతూ.. ‘జై బీసీ’ నినాదం కాదని, టీడీపీ విధానమన్నారు.