ప్రకాశం: గిద్దలూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఫ్లెక్సీ యాజమాన్యాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెగారక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణబాబు, వైద్యాధికారులు, ఫోటోగ్రాఫర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో మెగా రక్తదాన శిబిరం


