GNTR: తెనాలి MPDO కార్యాలయంలో సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్ టౌన్ సీఐ రాంబాబు, TRAI అధికారులు పాల్గొని అనుమానాస్పద కాల్స్, SMSలు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. OTP, UPI PIN, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని సుమారు 100 మంది మహిళలకు అవగాహన కల్పించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం


