ప్రకాశం: కొండపిలో బుధవారం బీసీ రిజర్వేషన్ 34 శాతాన్ని అమలు చేసినందుకు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సీఎం చంద్రబాబు చిత్రపటానికి రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణస్వామి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుపరుస్తానని ఇచ్చినహామీ నెరవేర్చినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం


