తిరుపతి ప్రెస్ క్లబ్‌లో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తుడా ఛైర్మన్ డా. దివాకర్ రెడ్డి సీనియర్, ఉత్తమ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. ఫోటో చరిత్రకు శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఫోటోగ్రాఫర్లకు ఘన సత్కారం


