KDP: పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన గదులను టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, మార్కెట్ యార్డు ఛైర్మన్ అమర్నాథ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నూతన గదుల ద్వారా మార్కెట్ యార్డుకు ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మార్కెట్ యార్డులో నూతన గదులు ప్రారంభం


