హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం

CTR: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పలమనేరులో ఫోటోగ్రాఫర్స్ బుధవారం ఘనంగా నిర్వహించారు. లూయిస్ డాగూరేకి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఇటీవల మృతి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ప్రసాద్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.