హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే శంకర్

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సీఎంతో చర్చించారు. పెండింగ్‌ అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, రహదారులు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిధుల కేటాయింపు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.