KRNL: సుగాలి ప్రీతిపై జరిగిన దారుణ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి పార్వతి బాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం కోసం బుధవారం కర్నూలు నుంచి అమరావతికి వీల్‌చైర్ యాత్ర చేపట్టారు. యాత్రకు అనుమతి లేదని పోలీసులు ముందే ప్రకటించడంతో భారీగా బలగాలను మోహరించారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సుగాలి ప్రీతి న్యాయం కోసం వీల్‌చైర్ యాత్ర


