NTR: గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 నేపథ్యంలో నందిగామ మండల పరిధిలోని మాగళ్ళు గ్రామంలో పోలింగ్ స్టేషన్లను ఎంపీడీవో వి.ఎస్.హెచ్.వి.ఎం. ప్రసాదరావు రంగా తనిఖీ చేశారు. ఉప ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు,మౌలిక వసతులను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీడీవో


