TPT: బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని బీసీ సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బీసీ సంఘ నాయకులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ తొలి నుంచి బీసీలకు అనుకూలంగా ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం


