TPT: జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తిరవి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం. రామకృష్ణ, జైకృష్ణతో పాటు నాగార్జున్, రాజశేఖర్, నాగరాజు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి'


