హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లాలో సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్రకు అనుమతి లేదు: ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦ఓర్వకల్లు విమానాశ్రయంలో డ్రోన్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
✦ఆదోనిలో రెండేళ్ల పాలనలో పథకాలపై అవగాహన కల్పించిన టీడీపీ నేతలు
✦ఎమ్మిగనూరు మున్సిపల్‌లో రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషనర్ గంగిరెడ్డికి వినతి