RR: షాద్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను శక్తి శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను, జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరణ ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ప్రైవేటీకరణ ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలి'


